Thu Mar 19 2026 05:29:27 GMT+0530 (India Standard Time)
జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే
తెలుగుదేశం పార్టీపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. [more]

తెలుగుదేశం పార్టీపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే శరణ్యమని మంత్రి అన్నారు. విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా రాజధాని అమరావతిని తిరస్కరిచారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Next Story