Sun Mar 15 2026 16:42:51 GMT+0530 (India Standard Time)
నోరు అదుపులో పెట్టుకో లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. తనపై చేసిన [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. తనపై చేసిన [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ కులాల గురించి ప్రస్తావించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. తమ పార్టీ ఎలాంటి కుల రాజకీయాలు చేయదని బాలినేని చెప్పారు. చిలకలూరి పేటలో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఎవరో అందరికీ తెలుసునన్నారు.
Next Story