Tue Feb 03 2026 19:04:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు కరోనా పాజిటివ్ సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరేందుకు [more]
తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు కరోనా పాజిటివ్ సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరేందుకు [more]

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు కరోనా పాజిటివ్ సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఇటీవల పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన అనుచరులు, గన్ మెన్లకు కూడా కోనా పరీక్షలు చేయనున్నారు. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.
Next Story