Thu Mar 19 2026 07:03:19 GMT+0530 (India Standard Time)
కోడెలకు షరతుతో బెయిల్
కోడెల శివరామ్ కు నరసరావుపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐదు నాన్ బెయిల్ బుల్ కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు [more]
కోడెల శివరామ్ కు నరసరావుపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐదు నాన్ బెయిల్ బుల్ కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు [more]

కోడెల శివరామ్ కు నరసరావుపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐదు నాన్ బెయిల్ బుల్ కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా నరసరావుపేటలో అడుగుపెట్టవద్దని కోర్టు కోడెల శివరామ్ ను ఆదేశించింది. అలాగే మూడు నెలల పాటు వారంలో మూడు రోజులు విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సంతకం చేయాలని కోర్టు చెప్పింది.
Next Story