Mon May 29 2023 18:18:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వరవరరావుకు బెయిల్ మంజూరు
విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరయింది. ఆయనకు ఏడాది తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరవరరావును గోరేగావ్ కుట్ర కేసులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత [more]
విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరయింది. ఆయనకు ఏడాది తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరవరరావును గోరేగావ్ కుట్ర కేసులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత [more]

విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరయింది. ఆయనకు ఏడాది తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరవరరావును గోరేగావ్ కుట్ర కేసులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా ముంబయిలోని జైలులోనే వరవరరావు ఉంటున్నారు. ఆయన కరోనాతో బాధపడ్డారు. అనారోగ్యంతో ఉన్న వరవరరావుకు చికిత్స అందించడంతో ఇటీవల కోలుకున్నారు. అయితే ముంబయి హైకోర్టు వరవరరావుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వరవరరావు ఈరోజు కాని, రేపు కాని జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
Next Story