Sun Mar 15 2026 15:40:11 GMT+0530 (India Standard Time)
కుమార కు మరో షాక్
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. కుమారస్వామి రేపు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనబోతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు శాసనసభకు తాను హాజరు కాబోవడం లేదని [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. కుమారస్వామి రేపు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనబోతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు శాసనసభకు తాను హాజరు కాబోవడం లేదని [more]

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. కుమారస్వామి రేపు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనబోతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు శాసనసభకు తాను హాజరు కాబోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే మహేష్ తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచనల మేరకే తాను సభకు హాజరు కాబోవడం లేదని ప్రకటించారు. విశ్వాస పరీక్ష కోసం జరుగుతున్న శాసనసభ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటానని ప్రకటించడంతో కుమారస్వామికి మరో ఎమ్మెల్యే మద్దతు కోల్పోయినట్లయింది.
Next Story