Wed Mar 18 2026 06:41:43 GMT+0530 (India Standard Time)
హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం
పాటిదార్ ఉద్యమ నేత, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని సురేందర్ నగర్ లో శుక్రవారం ఓ [more]
పాటిదార్ ఉద్యమ నేత, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని సురేందర్ నగర్ లో శుక్రవారం ఓ [more]

పాటిదార్ ఉద్యమ నేత, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని సురేందర్ నగర్ లో శుక్రవారం ఓ ఎన్నికల ప్రచార సభలో హార్ధిక్ ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి దాడి చేశారు. హార్ధిక్ చెంపపై కొట్టాడు. దీంతో హార్ధిక్ అతనిని నిలవరించే ప్రయత్నం చేస్తుండగానే వెంటనే అక్కడున్న కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఆగంతకుడి చితకబాదారు. కాగా, నిన్న ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు ఆయనపై చెప్పు విసిరిన సంగతి తెలిసిందే.
Next Story