Thu Dec 18 2025 07:30:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్సీ అసంతృప్తి
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గుస్సాగా ఉన్నారు. వల్లభనేని వంశీ తనను అన్ని తిట్లు తిడితే పార్టీ తనకు అండగా నిలబడక పోవడంపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహంతో ఉన్నారు. [more]
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గుస్సాగా ఉన్నారు. వల్లభనేని వంశీ తనను అన్ని తిట్లు తిడితే పార్టీ తనకు అండగా నిలబడక పోవడంపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహంతో ఉన్నారు. [more]

ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గుస్సాగా ఉన్నారు. వల్లభనేని వంశీ తనను అన్ని తిట్లు తిడితే పార్టీ తనకు అండగా నిలబడక పోవడంపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహంతో ఉన్నారు. తాను వంశీపై ఒంటరిగా కేసు పెట్టనని కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ తనను ఒంటికన్ను వాడని తిట్టినా పార్టీ నేత ఒక్కరూ మాట్లాడకపోవడం ఏంటని ఆయన బాధపడుతున్నారు. పార్టీ తనకు అండగా నిలబడితేనే వల్లభనేని వంశీపై పోరాడతానని తెలిపారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Next Story