Thu Mar 19 2026 01:04:32 GMT+0530 (India Standard Time)
అందుకే జగన్ స్విట్జర్ల్యాండ్ వెళ్లారు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల [more]
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల [more]

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల లెక్కలు చూసుకోవడానికే స్విట్జర్ల్యాండ్ వెళ్లారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా రాజకీయానికి వాడుకుంటోందని, శ్రీవారి బంగారం విషయంలో రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కొందరు పెద్ద మనుషులు ఎందుక్ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటివి జరిగితే ఊరుకునే వారా అని అడిగారు.
Next Story