Sun Mar 15 2026 18:54:51 GMT+0530 (India Standard Time)
అజ్జూ భాయ్ ఘన విజయం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. 227 ఓట్లు ఉన్న హెచ్ సిఏలో [more]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. 227 ఓట్లు ఉన్న హెచ్ సిఏలో [more]

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. 227 ఓట్లు ఉన్న హెచ్ సిఏలో 223 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అజారుద్దీన్ కు 146 ఓట్లతో అజారుద్దీన్ విజయం సాధించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ విజయం సాధించారు. అజ్జూ భాయ్ విజయం సాధించడంతో ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ముగ్గురు హెచ్ సిఏ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడ్డారు.
Next Story