Tue Mar 24 2026 06:58:25 GMT+0530 (India Standard Time)
బాబాయిని వేసేసింది అబ్బాయే?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ [more]

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ స్పందించలేదన్నారు. దీన్ని బట్టి బాబాయ్ ని వేసేసింది అబ్యాయేనన్న అనుమానం కలుగుతుందని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్యతో సంబంధం లేకపోతే పులివెందుల పిల్లి ఎందుకు పారిపోయిందని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.
Next Story