Thu Dec 18 2025 18:10:35 GMT+0000 (Coordinated Universal Time)
ayyanna pathrudu : నేను తిట్టలేదు.. మై సన్ అంటే తప్పా?
తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. చర్చిలో ఫాదర్ మై సన్ అన్నట్లుగానే తాను అన్నానని చెప్పారు. తన వ్యాఖ్యలపై వైసీపీ [more]
తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. చర్చిలో ఫాదర్ మై సన్ అన్నట్లుగానే తాను అన్నానని చెప్పారు. తన వ్యాఖ్యలపై వైసీపీ [more]

తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. చర్చిలో ఫాదర్ మై సన్ అన్నట్లుగానే తాను అన్నానని చెప్పారు. తన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అనవసరంగా రచ్చ చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. నీటిపారుదశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి గుడివాడ నాని పేర్లను తాను ప్రస్తావించినా ఎక్కడా తాను దూషించలేదన్నారు. తన మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
Next Story