Wed Mar 18 2026 08:10:48 GMT+0530 (India Standard Time)
ayyannapathrudu : అయ్యన్న ఇంటిని ముట్టడించిన వైసీపీ
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. నర్సీపట్నంలోని ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడు జగన్ పైనా, మంత్రులపైన [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. నర్సీపట్నంలోని ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడు జగన్ పైనా, మంత్రులపైన [more]

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. నర్సీపట్నంలోని ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడు జగన్ పైనా, మంత్రులపైన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయ్యన్న పాత్రుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ డిమాండ్ చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story