Mon Mar 23 2026 09:32:22 GMT+0530 (India Standard Time)
జగన్ లైట్ గా తీసుకున్నందుకే….?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. కరోనాను జగన్ లైట్ గా తీసుకున్నారన్నారు. కరోనా కట్టడి లో జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. కరోనాను జగన్ లైట్ గా తీసుకున్నారన్నారు. కరోనా కట్టడి లో జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. కరోనాను జగన్ లైట్ గా తీసుకున్నారన్నారు. కరోనా కట్టడి లో జగన్ పూర్తిగా విఫలమయ్యారని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాత్రి పూట నైట్ కర్ఫ్యూ పెట్టి జగన్ ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. కరోనా మరణాలు, కేసుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆక్సిజన్, రెమిడిసివర్ కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు.
Next Story