Wed Mar 18 2026 11:18:07 GMT+0530 (India Standard Time)
ఇకనైనా వాటిని మానుకో జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కేవలం కక్ష కట్టి టీడీపీనేతలనే జగన్ టార్గెట్ చేశారన్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కేవలం కక్ష కట్టి టీడీపీనేతలనే జగన్ టార్గెట్ చేశారన్నారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కేవలం కక్ష కట్టి టీడీపీనేతలనే జగన్ టార్గెట్ చేశారన్నారు. సంగం డెయిరీని టార్గెట్ చేయడం వెనక జగన్ రాజకీయ లక్ష్యం కన్పిస్తుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ డెయిరీ నిర్వాహకులు అదే పనిచేశారని, వారిని ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ దారుణమని అయ్యన్నపాత్రుడు అన్నారు.
Next Story