Sun Mar 15 2026 07:38:00 GMT+0530 (India Standard Time)
రాజీనామాలు ఎందుకు చేయరు?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్ట స్వప్రయోజనాల కోసమే జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్ట స్వప్రయోజనాల కోసమే జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్ట స్వప్రయోజనాల కోసమే జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కోసం రాజీనామాలు ఎందుకు చేయరని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. సీటుపై ఉన్న శ్రద్థ జగన్ కు రాష్ట్ర సమస్యలపై లేదని అయ్యన్నపాత్రుడు మండి పడ్డారు
Next Story