Sat Mar 28 2026 23:19:17 GMT+0530 (India Standard Time)
మంత్రి జయరాంపై అయ్యన్న మరో అవినీతి ఆరోపణ
ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మరో ఆరోపణ చేశారు. జయరాం అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏటీనా సంస్థ నుంచి మంత్రి తన [more]
ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మరో ఆరోపణ చేశారు. జయరాం అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏటీనా సంస్థ నుంచి మంత్రి తన [more]

ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మరో ఆరోపణ చేశారు. జయరాం అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏటీనా సంస్థ నుంచి మంత్రి తన బినామీ పేర్లతో 240 ఎకరాలను కొనుగోలు చేశారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఇందులో విచారణ జరిపితే మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూస్తాయని అయ్యన్న పాత్రుడు చెప్పారు. దీనిపై జగన్ స్పందించకుంటే అవినీతి జరిగిందనే అనుమానించాల్సి ఉంటుందన్నారు. ఏసీబీ చేత మంత్రి జయరాం అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.
Next Story