Sat Mar 28 2026 05:01:14 GMT+0530 (India Standard Time)
మంత్రి జయరాంపై అయ్యన్నపాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు
మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో నిందితుడి నుంచి బెంజి కారును బహుమతిగా పొందారని [more]
మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో నిందితుడి నుంచి బెంజి కారును బహుమతిగా పొందారని [more]

మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో నిందితుడి నుంచి బెంజి కారును బహుమతిగా పొందారని అయ్యన్న పాత్రుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కాంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణలో మంత్రి పేరును కూడా చేర్చాలని అయ్యన్న పాత్రుడు కోరారు. బెంజికారుని తీసుకుని నిందితుడికి మంత్రి జయరాం అనేక రూపాల్లో సాయం చేశారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
Next Story