Sun Feb 01 2026 07:08:41 GMT+0000 (Coordinated Universal Time)
బెంజికారు నిజమే.. మంత్రి అడ్డంగా బుక్కయ్యాడు
మంత్రి జయరాం కుమారుడికి, ఈఎస్ఐ స్కామ్ తో సంబంధం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంత్రి కొడుకు పుట్టిన రోజున స్కామ్ లో నిందితుడు [more]
మంత్రి జయరాం కుమారుడికి, ఈఎస్ఐ స్కామ్ తో సంబంధం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంత్రి కొడుకు పుట్టిన రోజున స్కామ్ లో నిందితుడు [more]

మంత్రి జయరాం కుమారుడికి, ఈఎస్ఐ స్కామ్ తో సంబంధం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంత్రి కొడుకు పుట్టిన రోజున స్కామ్ లో నిందితుడు బెంజి కారు కొనిచ్చారన్నారు. తాను ఆధారాలతో సహా బయటపెట్టినా ముఖ్యమంత్రి జగన్ మంత్రిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదన్నారు. మంత్రి జయరాం వెంటనే రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. తాను ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. మంత్రి అడ్డంగా బుక్కయి అడ్డంగా మాట్లాడుతున్నారని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
Next Story