Mon Dec 29 2025 11:26:41 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కుమారుడికి బెంజ్ కారు… విచారణ జరపండి
ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి జయరాం ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయనకు టోల్ ఫ్రీ నెంబరకు ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాంకు [more]
ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి జయరాం ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయనకు టోల్ ఫ్రీ నెంబరకు ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాంకు [more]

ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి జయరాం ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయనకు టోల్ ఫ్రీ నెంబరకు ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాంకు ఈఎస్ఐ స్కాంలో ప్రమేయం ఉందని, మంత్రి కుమారుడికి తెలకపల్లి కార్తీక్ బెంజ్ కారును కొనిచ్చారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని, మంత్రి జయరాంపై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర లేదని ఏసీబీ నిర్ధారించిన విషయాన్ని కూడా అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు.
Next Story