Fri Apr 03 2026 11:27:01 GMT+0530 (India Standard Time)
వేస్ట్ అని చెప్పిన అయ్యన్న
ప్రజల్లోకి అప్పుడే వెళ్లి ప్రయోజనం లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకలి [more]
ప్రజల్లోకి అప్పుడే వెళ్లి ప్రయోజనం లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకలి [more]

ప్రజల్లోకి అప్పుడే వెళ్లి ప్రయోజనం లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకలి అయినప్పుడే అన్నం పెట్టినప్పుడే విలువ తెలుస్తుందన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఎంత చేసినా వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపారన్నారు. ఏదో ఆశించి ప్రజలు వైసీపీని గెలిపించారని అయ్యన్న అన్నారు. అప్పుడే ప్రజల్లోకి వెళ్లడం వేస్ట్ అని అయ్యన్న అన్నారు. ప్రజల అవసరం ఉన్నప్పుడే వెళ్లడం బెస్ట్ అని చెప్పారు. కొత్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, ప్రభుత్వం ఇంకా తప్పులు చేయనివ్వండని అయ్యన్న అన్నారు.
Next Story