Tue Mar 24 2026 12:23:16 GMT+0530 (India Standard Time)
అడ్డ పంచెల బ్యాచ్ దిగింది… ఇక మింగేయడమే
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మూడు రాజధానులు అవసరమా అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అమరావతి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఉత్తరాంధ్రలో సంబరాలు [more]
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మూడు రాజధానులు అవసరమా అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అమరావతి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఉత్తరాంధ్రలో సంబరాలు [more]

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మూడు రాజధానులు అవసరమా అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అమరావతి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఉత్తరాంధ్రలో సంబరాలు చేసుకోవడమేంటని అయ్యన్న ప్రశ్నించారు. కరోనా సమయంలో జగన్ మూడు ముక్కలాట ఆడుతారా? అని నిలదీశారు. విశాఖను దోచుకునేందుకే జగన్ రాజధానిని ఇక్కడ నిర్ణయించారని అయ్యన్న పాత్రుడు ఫైరయ్యారు. విశాఖలో అడ్డపంచెల బ్యాచ్ ఇప్పటికే దిగిందన్నారు. విశాఖను పూర్తిగా మింగేయాలని ఈ బ్యాచ్ నిర్ణయించిందన్నారు.
Next Story