Sun Mar 22 2026 20:04:12 GMT+0530 (India Standard Time)
శకుని మామ డైరెక్షన్ లోనే
విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైరయ్యారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లో స్పందించారు. జైలులో చిప్పకూడు తిన్న చరిత్ర ఆయనది [more]
విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైరయ్యారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లో స్పందించారు. జైలులో చిప్పకూడు తిన్న చరిత్ర ఆయనది [more]

విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైరయ్యారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ లో స్పందించారు. జైలులో చిప్పకూడు తిన్న చరిత్ర ఆయనది అన్నారు. ఏడాది చెత్త పాలనలో వైసీపీ నేతలతో సహా క్యాడర్ అంతా చీదరించుకుంటున్నారన్నారు. జైలులో చిప్పకూడు తప్ప ఏమీ మిగలలేదన్నారు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా శకుని మామేనంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
Next Story