Sat Mar 21 2026 08:09:20 GMT+0530 (India Standard Time)
హైకోర్టుకు అయ్యన్న.. తనపై అక్రమ కేసులు
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. అయ్యన్న పాత్రుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. అయ్యన్న పాత్రుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి [more]

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. అయ్యన్న పాత్రుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్న పాత్రుడిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమ కేసులు బనాయించారని అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story