Fri Apr 03 2026 16:19:18 GMT+0530 (India Standard Time)
బోరున విలపించిన అయ్యన్న
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బోరున విలపించారు. ఈరోజు జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బోరున విలపించారు. ఈరోజు జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తెలుగుదేశం పార్టీ [more]

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బోరున విలపించారు. ఈరోజు జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమితో అయ్యన్న పాత్రుడు అప్ సెట్ అయ్యారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారంటూ అయ్యన్న విలపించడంతో సహచర నాయకులు ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు.
Next Story