Tue Mar 17 2026 21:24:29 GMT+0530 (India Standard Time)
జగన్ పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
జైలు కెళ్లి వచ్చిన వ్యక్తి ఒక రిటైర్డ్ జడ్జికి పదవి ఇవ్వడం ఇదే తొలిసారి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జగన్ విజయసాయిరెడ్డి చెప్పినట్లే పాలన [more]
జైలు కెళ్లి వచ్చిన వ్యక్తి ఒక రిటైర్డ్ జడ్జికి పదవి ఇవ్వడం ఇదే తొలిసారి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జగన్ విజయసాయిరెడ్డి చెప్పినట్లే పాలన [more]

జైలు కెళ్లి వచ్చిన వ్యక్తి ఒక రిటైర్డ్ జడ్జికి పదవి ఇవ్వడం ఇదే తొలిసారి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జగన్ విజయసాయిరెడ్డి చెప్పినట్లే పాలన చేస్తున్నారన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ కేసులను ప్రభుత్వం దాచిపెడుతుందని అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలకు ఐదు వేలు ఇవ్వాలని అయ్యన్న డిమాండ్ చేశారు. 11 నెలల్లో 55 సార్లు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం కూడా ఇదేనని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
Next Story