Wed May 15 2024 00:18:14 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయోధ్యరామిరెడ్డికి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయోధ్యరామిరెడ్డికి చెందిన ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని రాంకీ ప్రధాన కార్యాలయంతో సహా పదిహేను చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామిరెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్త. రాంకీ సంస్థల ఛైర్మన్ ాగా అయోధ్య రామిరెడ్డి కొనసాగుతున్నారు. అయోధ్య రామిరెడ్డి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు.
Next Story