Sun Mar 15 2026 12:21:19 GMT+0530 (India Standard Time)
రోజాపై ఆయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. [more]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆయేషాను చంపిన వారు ఎవరో రోజాకు తెలుసునని ఆయేషా మీరా తల్లి బేగం అన్నారు. తెలిసి కూడా రోజా చెప్పడం లేదన్నారు. జగన్ దిశ చట్టం తీసుకువచ్చారని, ఆయేషా కేసును కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. తాను పన్నెండేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపారు. జగన్ తీసుకువచ్చిన కొత్త చట్టంతోనైనా తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story