Mon Mar 16 2026 22:30:01 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు మాయలు ఇంక పనిచేయవు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. మాయలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఇక అవి పనిచేయవని ఆయన అన్నారు. చంద్రబాబు, [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. మాయలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఇక అవి పనిచేయవని ఆయన అన్నారు. చంద్రబాబు, [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. మాయలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఇక అవి పనిచేయవని ఆయన అన్నారు. చంద్రబాబు, లోకేష్ లు ప్రతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని అవంతి శ్రీనివాసరావు అన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ లో కూర్చుని ఇద్దరు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు మాయలు ఇక చెల్లవని అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో పడవ ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Next Story