Thu Dec 18 2025 10:14:12 GMT+0000 (Coordinated Universal Time)
చట్ట ప్రకారమే రాజధానిని తరలిస్తాం
రాజధాని తరలింపు చట్టప్రకారమే జరుగుతుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఏపీ ముఖ్యమంత్రి [more]
రాజధాని తరలింపు చట్టప్రకారమే జరుగుతుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఏపీ ముఖ్యమంత్రి [more]

రాజధాని తరలింపు చట్టప్రకారమే జరుగుతుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమని అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖ రాజధాని ఏర్పాటు విషయంలో చట్ట ప్రకారమే నడచుకుంటామని చెప్పారు. భవిష్యత్ లో ఏపీలో విభజన వాదం తలెత్తకుండా ఉండేందుకే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని అవంతి శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటవతుందని చెప్పారు.
Next Story