Wed Mar 18 2026 04:57:39 GMT+0530 (India Standard Time)
ఆయనను ఇబ్బంది పెడితే మాకేం వస్తుంది
పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన సినిమా వకీల్ సాబ్ టిక్కెట్ల విషయంలో సామాన్యులను దృష్టిలో [more]
పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన సినిమా వకీల్ సాబ్ టిక్కెట్ల విషయంలో సామాన్యులను దృష్టిలో [more]

పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన సినిమా వకీల్ సాబ్ టిక్కెట్ల విషయంలో సామాన్యులను దృష్టిలో ఉంచుకునే పెంచలేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు. సినిమాలు చూసి ప్రజలు ఓట్లేయరన్న విషయం అనేక సార్లు రుజువయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికలకంటే ప్రజారోగ్యమే ఎక్కువని భావించి జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Next Story