Tue Mar 17 2026 03:36:10 GMT+0530 (India Standard Time)
మంత్రి అవంతి సంచలన కామెంట్స్…బీజేపీపైనే…?
మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన సూటిగా విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు అని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. హిందీ [more]
మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన సూటిగా విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు అని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. హిందీ [more]

మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన సూటిగా విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు అని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. హిందీ మాట్లాడే వాళ్లే భారతీయులు అన్న భావన ఉందని, మిగిలిన వారిపై వివక్షత కొనసాగుతుందని అవంతి శ్రీనివాస్ అన్నారు. విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఉన్నా, దానిని కూడా ప్రయివేటు పరం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పార్టీలకతీతంగా అందరం కలసి పోరాడాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు
Next Story