Sun Mar 15 2026 16:33:18 GMT+0530 (India Standard Time)
గంటా వచ్చినా నాకు ఇబ్బంది లేదు
గంటాశ్రీనివాస్ వచ్చినా, పోయినా తనకు ఇబ్బంది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గంటాశ్రీనివాస్ ను పార్టీలోకి రానివ్వకుండా తాను అడ్డుకోవడం లేదని ఆయన తెలిపారు. గంటా [more]
గంటాశ్రీనివాస్ వచ్చినా, పోయినా తనకు ఇబ్బంది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గంటాశ్రీనివాస్ ను పార్టీలోకి రానివ్వకుండా తాను అడ్డుకోవడం లేదని ఆయన తెలిపారు. గంటా [more]

గంటాశ్రీనివాస్ వచ్చినా, పోయినా తనకు ఇబ్బంది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గంటాశ్రీనివాస్ ను పార్టీలోకి రానివ్వకుండా తాను అడ్డుకోవడం లేదని ఆయన తెలిపారు. గంటా శ్రీనివాస్ గత ఐదేళ్లలో చేసిన దోపిడీ అందిరికీ తెలిసిన విషయమేనని గంటా శ్రీనివాస్ తెలిపారు. గంటాశ్రీనివాస్ వైసీపీలోకి వచ్చినా తనకు ప్రత్యేకంగా జరిగే నష్టమేమీ లేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Next Story