Sun Feb 01 2026 04:05:25 GMT+0000 (Coordinated Universal Time)
సబ్బంకు అవంతి సవాల్.. చూసుకుందామా?
సబ్బం హరి టీడీపీ వ్యవస్థాపకుడిలా మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. సబ్బం హరి [more]
సబ్బం హరి టీడీపీ వ్యవస్థాపకుడిలా మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. సబ్బం హరి [more]

సబ్బం హరి టీడీపీ వ్యవస్థాపకుడిలా మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. సబ్బం హరి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విశాఖకు పాలనా రాజధానిని వ్యతిరేకిస్తున్నారన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. నిజంగా పరిపాలన రాజధాని విశాఖకు వద్దనుకుంటే విశాఖలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు.
Next Story