Sun Feb 01 2026 04:05:45 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే జగన్ విశాఖ పర్యటన
ఎల్జీ పాలిమర్స్ లో బాధిత ప్రాంతాల్లో జగన్ త్వరలోనే పర్యటిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో జగన్ పర్యటన ఉంటుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో [more]
ఎల్జీ పాలిమర్స్ లో బాధిత ప్రాంతాల్లో జగన్ త్వరలోనే పర్యటిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో జగన్ పర్యటన ఉంటుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో [more]

ఎల్జీ పాలిమర్స్ లో బాధిత ప్రాంతాల్లో జగన్ త్వరలోనే పర్యటిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో జగన్ పర్యటన ఉంటుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే విశాఖ ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఎల్జీ పాలిమర్స్ లోని స్టైరిన్ మొత్తాన్ని తరలించినట్లు అవంతి శ్రీనివాస్ తెలిపారు. బాధితులందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలిపారు. సాధారణ పరిస్థితి వచ్చేసిందని చెప్పారు. విశాఖ ప్రమాద ఘటనను టీడీపీ రాజీకీయంగా వాడుకుంటుందన్నారు.
Next Story