Sun Dec 21 2025 11:18:28 GMT+0000 (Coordinated Universal Time)
కాపు అంటే పవనేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని విమర్శించే నైతికత పవన్ కల్యాణ్ కు లేదన్నారు అవంతి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని విమర్శించే నైతికత పవన్ కల్యాణ్ కు లేదన్నారు అవంతి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని విమర్శించే నైతికత పవన్ కల్యాణ్ కు లేదన్నారు అవంతి శ్రీనివాస్. విజయసాయిరెడ్డి ఏపీ కోసం రాజ్యసభలో పోరాడినట్లుగా ఎవరూ మాట్లాడలేదన్నారు. కాపు సామాజిక వర్గం అంటే పవనేనా? మరెవ్వరూ లేరా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అచ్చెన్న, అయ్యన్న ల సహకారం లేకుండా విశాఖలో పవన్ సభ పెట్టలేరా? అని ఎద్దేవా చేశారు. సినిమల ద్వారా సంపాదించిన సొమ్మును పవన్ కల్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ కు సమస్యలపై అవగాహన లేదన్నారు.
Next Story