Fri Mar 20 2026 01:46:23 GMT+0530 (India Standard Time)
లోకేష్ అందుకు పనికొస్తాడా?
ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. లోకేష్ కు జగన్ ను విమర్శించే స్థాయి లేదంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ జగన్ [more]
ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. లోకేష్ కు జగన్ ను విమర్శించే స్థాయి లేదంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ జగన్ [more]

ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. లోకేష్ కు జగన్ ను విమర్శించే స్థాయి లేదంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలయిన లోకేష్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా పనికి రారన్నారు. ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లోకేష్ తొలుత మాట్లాడటం నేర్చుకోవలని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
Next Story