Mon Mar 16 2026 07:27:51 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో రెండు వారాల పాటు లాక్ డౌన్
తిరుపతిలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. [more]
తిరుపతిలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. [more]

తిరుపతిలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. మొత్తం రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులో 200 కేసులు నమోదవ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తారు. మద్యం దుకాణాలకు కూడా 11 గంటల వరకే తెరుస్తారు. అయితే తిరుమలకు వెళ్లే భక్తులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని అధికారులు చెప్పారు
Next Story