Sat Mar 07 2026 20:08:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గ్రేటర్ లో అక్కడ పోలింగ్ రద్దు
ఓల్డ్ మలక్ పేట 26వ డివిజన్ పోలింగ్ ను అధికారులు రద్దు చేశారు. ఇక్కడ సీపీఐ గుర్తు తప్పుగా పడటంతో రద్దు చేశారు. సీపీఐ నేత చాడా [more]
ఓల్డ్ మలక్ పేట 26వ డివిజన్ పోలింగ్ ను అధికారులు రద్దు చేశారు. ఇక్కడ సీపీఐ గుర్తు తప్పుగా పడటంతో రద్దు చేశారు. సీపీఐ నేత చాడా [more]

ఓల్డ్ మలక్ పేట 26వ డివిజన్ పోలింగ్ ను అధికారులు రద్దు చేశారు. ఇక్కడ సీపీఐ గుర్తు తప్పుగా పడటంతో రద్దు చేశారు. సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదుచేయడంతో ఈ డివిజన్ లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పాత మలక్ పేటలోని 26వ డివిజన్ లో సీపీఐ గుర్తు కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి పడటంతో సీపీఐ ఫిర్యాదు చేసింది. దీంతో ఓల్డ్ మలక్ పేట 26వ డివిజన్ పోలింగ్ ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
Next Story