Fri Mar 20 2026 22:08:59 GMT+0530 (India Standard Time)
గీతం ఆక్రమణల కూల్చివేత
విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గీతం యూనివర్సిటికి సంబంధించి పలు అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. దాదాపు నలభై ఎకరాల ప్రభుత్వ [more]
విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గీతం యూనివర్సిటికి సంబంధించి పలు అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. దాదాపు నలభై ఎకరాల ప్రభుత్వ [more]

విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గీతం యూనివర్సిటికి సంబంధించి పలు అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. దాదాపు నలభై ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గీతం యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. కాగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేయడమేంటని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ప్రశ్నిస్తుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
Next Story