Sat Mar 07 2026 16:48:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: తాడిపత్రిలో ఘర్షణలు.. ఒక వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో రెండు పార్టీల [more]
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో రెండు పార్టీల [more]

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో సిద్ధా భాస్కర్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందారు. నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Next Story