Mon Mar 23 2026 13:56:08 GMT+0530 (India Standard Time)
జగన్ పై హత్యాయత్నం... చంద్రబాబు ఆరా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. ఆయన సంఘటనపై డీజీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
Next Story

