Tue Mar 24 2026 07:47:38 GMT+0530 (India Standard Time)
జగన్ కేసులో కీలక పరిణామం

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పిన నేపథ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పోలీసుల వివరణ కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేవ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు శ్రీనివాసరావు కస్టడీ గడువు ఇవాళటికి ముగుస్తుంది.
Next Story

