Thu Mar 19 2026 00:10:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. సచివాలయంలో అనీల్ కుమార్ శర్మ అనే వ్యక్తి సిగరేట్ డబ్బాలో కారంపొడి తీసుకువచ్చి కేజ్రీవాల్ ముఖంపై చల్లాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ ను పక్కకు జరిపారు. కేజ్రీవాల్ ను చంపేస్తానంటూ అనీల్ కుమార్ కేకలు వేశాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Next Story

