Sat Mar 07 2026 15:35:36 GMT+0530 (India Standard Time)
దారుణం.. యువతిపై పెట్రోలు పోసి
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. ఒక యువతిపై యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించారు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి అక్క, ఆమె [more]
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. ఒక యువతిపై యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించారు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి అక్క, ఆమె [more]

విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. ఒక యువతిపై యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించారు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి అక్క, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story