Mon Apr 06 2026 03:36:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బెంజికారులో వచ్చి ప్రాణంతీసుకున్నాడు…!!
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్డులో ఒక వ్యక్తి బెంజి కారులో వచ్చి తన వద్ద ఉన్న రివ్వాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య [more]
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్డులో ఒక వ్యక్తి బెంజి కారులో వచ్చి తన వద్ద ఉన్న రివ్వాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య [more]

హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్డులో ఒక వ్యక్తి బెంజి కారులో వచ్చి తన వద్ద ఉన్న రివ్వాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మ హత్య చేసుకున్న వ్యక్తి అశ్విన్ కుమార్ జైన్ గా గుర్తించారు. హైదరాబాద్ నార్సింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. అశ్విన్ జైన్ వివరాలను పోలీసులు సేకరింస్తున్నారు. TS 09 UB 6040 నెంబరు గల బెంజి కారులో వచ్చి ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేగింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అశ్విన్ కుమార్ జైన్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా ప్రాధమికంగా పోలీసులు గుర్తించారు.
Next Story