Sun Mar 15 2026 03:27:55 GMT+0530 (India Standard Time)
పదవీ బాధ్యతలను స్వీకరించిన అశోక్
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన [more]
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన [more]

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలను స్వీకరించారు. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఆడిట్ ఫీజును తాము అధికారికంగా చెల్లించామని చెప్పారు. దోపిడీ దారులకు మాన్సాస్ ట్రస్ట్ లో స్థానం లేదని ఆయన చెప్పారు.
Next Story