Sun Mar 15 2026 07:36:38 GMT+0530 (India Standard Time)
అంబటీ ఇక రాజీనామా చేసేయ్
న్యాయస్థానం తప్పుపట్టినందున వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ [more]
న్యాయస్థానం తప్పుపట్టినందున వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ [more]

న్యాయస్థానం తప్పుపట్టినందున వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించిందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఏం సమాధానం చెబుతారని అశోక్ బాబు ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబుపై విమర్శలు మానుకుని తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story