Wed Feb 11 2026 05:45:51 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు… ఏపీకి వస్తున్నా.. కాసుకో..!
తాను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నానని, జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రకటించారు. చంద్రబాబును ఇక కాసుకో అని సవాల్ విసిరారు. [more]
తాను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నానని, జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రకటించారు. చంద్రబాబును ఇక కాసుకో అని సవాల్ విసిరారు. [more]

తాను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నానని, జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రకటించారు. చంద్రబాబును ఇక కాసుకో అని సవాల్ విసిరారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం మతం క్షమించదని ఆయన పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో జైషే మహ్మద్, ఐసీస్ చేస్తున్న చర్యలను ముస్లింలంతా వ్యతిరేకించాలని ఆయన పేర్కొన్నారు. పుల్వామాలో మన జవాన్లను పాకిస్తాన్ పొట్టన పెట్టుకుందన్నారు. మన దేశం హిందూస్థాన్ కు శత్రువులైతే.. మనకూ శత్రువులే అని ఆయన ముస్లింలకు స్పష్టం చేశారు. వింగ్ కమాండర్ అభినందన్ పోరాటం గొప్పదన్నారు.
Next Story