Sun Mar 15 2026 12:28:02 GMT+0530 (India Standard Time)
అసద్ ఆయనకు అండగా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. కేటీఆర్ ను మంత్రిగా చూడాలనుకుంటున్నారని అసదుద్దీన్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కేటీఆర్ [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. కేటీఆర్ ను మంత్రిగా చూడాలనుకుంటున్నారని అసదుద్దీన్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కేటీఆర్ [more]

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. కేటీఆర్ ను మంత్రిగా చూడాలనుకుంటున్నారని అసదుద్దీన్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను మంత్రిగా తనతో పాటు అందరూ చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసదుద్దీన్ స్పందించారు.
Next Story